నేషనల్ ఈ నెల 20 నుండి జూన్ 20 వరకు తెలంగాణ రక్షణ సేన జెండా పండగ జరుపుకోవాలని రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మండలంలో ప్రతి గ్రామంలో తెలంగాణ రక్షణ సేన జెండా ఎగరాలని టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ అబ్జర్వర్‌గా వేముల భవానిని ప్రకటించారు వారు ఇచ్చిన బాధ్యతలకు తాను వంతుగా న్యాయం చేస్తానని నియోజవర్గంలో జెండా పండుగను విజయవంతం చేస్తానని తెలిపారు
TELANGANA
TRS జెండా పండగ అబ్జర్వర్ గా వేముల భవాని
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది