కిస్మత్ పూర్ సాయిబాబా నగర్ కాలనీ సమస్యలను నాయకులు గోకరి సురేష్ గౌడ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సాయిబాబా నగర్ కాలనీ అభివృద్ధి విషయంలో అధికారులతో మాట్లాడి వెంటనే పనులను స్టార్ట్ చేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో మూడు రోడ్లు వేయించినందుకు కాలనీవాసులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది అలాగే మా కాలనీ పైన ప్రత్యేక దృష్టి పెట్టి మిగతా పనులను కూడా పూర్తి చేయించాలని ఎమ్మెల్యే కి వినతిపత్రం అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో సాయిబాబా నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు
TELANGANA HYDERABAD
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్స్ వద్ద డంపింగ్ యార్డ్ తొలగించాలి: సీపీఎం డిమాండ్
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ