• Other News
  • Live TV
  • నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్

    Reporter
    Journalist Chinna Telangana  |  April 21, 2026, 3:20 pm
    నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్

    వార్త పత్రిక,,21-4-2026

    25 వేలు లంచం తీసు కుంటూ మంగళవారం ACB అధికారులకు పట్టుబడ్డ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్...పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...నారాయణపేట జిల్లా కేంద్రంలోనిబాబాకాలనిలోనీఇంట్లో,కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు...

    📰 e-Paper Clip
    Google News Follow