• Other News
  • Live TV
  • ఉత్తమ విద్యా కమిటీ చైర్మన్ గా బిట్ల దీప

    Reporter
    Journalist Chinna Telangana  |  May 13, 2026, 4:49 pm
    ఉత్తమ విద్యా కమిటీ చైర్మన్ గా బిట్ల దీప

    చౌటుప్పల్, మే 13,(వార్త పత్రిక);ప్రజా పాలన ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విద్యా వారోత్సవాలలో మండల పరిధి జైకేసారం గ్రామ జడ్పి పాఠశాల నుండి ఉత్తమ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గా బిట్ల దీప అవార్డు స్వికరించారు.ఈ సందర్బంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆయా గ్రామాల సర్పంచులు, మహిళ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow