చౌటుప్పల్ , మే 04, (వార్త పత్రిక)
బీఆర్ఎస్వీ చౌటుప్పల్ మున్సిపల్ నాయకులు ఊదరి రాకేష్ రేవంత్ రెడ్డి మంత్రులలో కేబినెట్ సమావేశం లో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు ఉన్న చదువులకు ఆయువు పోసిన పథకాన్ని రద్దు చేస్తే కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్ జారీ చేసిన జీవో నెం.7 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి మీరు గనక వెంటనే జీవో నెం 7ను రద్దు చేయకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నాలు దీక్షలు దిష్టిబొమ్మ దహనాలు చేస్తామని హెచ్చరిస్తున్నామ ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తు బీఆర్ఎస్వీ చౌటుప్పల్ మున్సిపల్ నాయకులు ఊదరి రాకేష్ తెలిపారు
TELANGANA
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.7ను వెంటనే రద్దు చేయాలీ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది