• Other News
  • Live TV
  • ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

    Reporter
    Journalist Chinna Telangana  |  April 23, 2026, 8:52 am
    ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

    చౌటుప్పల్, ఏప్రిల్ 22,(వార్త పత్రిక);పంతంగి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు ఎండ తీవ్రత దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.వేసవి కాలంలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ క్షేత్రాల్లో పనిచేస్తున్న కూలీలు డీహైడ్రేషన్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు.కూలీల ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకున్న ఈ చర్యను గ్రామస్తులు అభినందించారు. నిత్యం ఎండలో శ్రమించే కూలీలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు

    📰 e-Paper Clip
    Google News Follow