వార్త పత్రిక షాద్ నగర్ ఏప్రిల్ 16:రంగారెడ్డి జిల్లా జిల్లెడు చౌదరి గూడ మండల పరిధిలోని ఎదిర గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది ఓదళిత మహిళపై కొందరు వ్యక్తులు అమానుషంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన స్థానికంగా ఆందోళనకు గురి చేసింది మహిళ అని కూడా చూడకుండా కర్కాశంగా వ్యవహరించిన దుండగులపై అటెండ్ మర్డర్ మరియు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులను నమోదు చేసి నిందితులను తక్షణమే రిమాండ్ చేయాలని బాధితురాలుకు తక్షణ సహాయం కింద పది లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం వారి కుటుంబానికి రక్షణ కల్పించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీస్ శాఖవారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి నిందితులకు కఠిన శిక్షలు వేస్తేనే భవిష్యత్తులో దళితులపై ఇలాంటి దాడులు జరగకుండా ఉంటాయని తెలియజేస్తూ షాద్ నగర్ ఏసిపి గారు ప్రత్యేక చొరవ తీసుకొని నిందితులను తక్షణమే కఠినమైన శిక్షలు వేస్తేనే మహిళా బాధ్యతరాలకు తగిన న్యాయం జరుగుతుందని సింగపాగ జంగయ్య మాదిగ తెలిపారు.
TELANGANA MAHABUBNAGAR
దళిత మహిళపై దాడిచేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి టిఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపాగ జంగయ్య మాదిగ డిమాండ్ చేశారు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది