• Other News
  • Live TV
  • హనుమాన్ శోభ యాత్రలో పాల్గొన్న రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ

    Reporter
    Journalist Chinna Telangana  |  May 13, 2026, 3:31 pm
    హనుమాన్ శోభ యాత్రలో పాల్గొన్న రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ

    వార్తాపత్రిక ప్రతినిధి అనంతపురం
    సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రములో హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన హనుమాన్ శోభ యాత్రలో మరియు భజన పాల్గొని రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ,టీడీపీ మండల కన్వీనర్ నడిమిపల్లి వెంకటేష్,మాజీ కన్వీనర్ సిద్ధలింగప్ప, సి సి హరి,పూజారి శంకర,పల్లె భాస్కర్,టీడీపీ పట్టణ అధ్యక్షులు వడ్డీ సూరి,బీజేపీ కన్వీనర్ మంజునాథ్,మాజీ ఎంపీటీసీ కిష్టప్ప, మాగేచెరువు మాజీ సర్పంచ్ రంగేపల్లి నరసింహులు,రంగేపల్లి నాగరాజు,తూముకుంట బాలు,నిమ్మకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow