• Other News
  • Live TV
  • మచిలీపట్నం డిస్ట్రిక్ కాంగ్రెస్ కమిటీగా నియామకం – అందే శ్రీరామ మూర్తికి ఘన సన్మానం

    Reporter

    Deprecated: htmlspecialchars(): Passing null to parameter #1 ($string) of type string is deprecated in /home/u229881858/domains/vaarthapatrika.com/public_html/single.php on line 257
    January 5, 2026, 7:46 pm
    మచిలీపట్నం డిస్ట్రిక్ కాంగ్రెస్ కమిటీగా నియామకం – అందే శ్రీరామ మూర్తికి ఘన సన్మానం

    ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం డిస్ట్రిక్ కాంగ్రెస్ కమిటీగా నియమితులైన పుణ్యభూమి ఇన్ఫ్రా కంపెనీ అధినేత అందే శ్రీరామ మూర్తి కూకట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కేపిహెచ్‌బీ టెంపుల్ బస్ స్టాప్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనకు గజ పూలమాలతో శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.

    ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ, శ్రీరామ మూర్తి గారి నియామకం పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని, ప్రజాసేవలో ఆయన పాత్ర మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మోతేపల్లి భరత్ కుమార్, రంగమోహన్, సుబ్బారావు, తుమ్మల మోహన్ కుమార్, చందు, అంజి తదితరులు పాల్గొని తమ శుభాకాంక్షలు తెలిపారు.

    📰 e-Paper Clip
    Google News Follow