కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 22 (వార్తాపత్రిక): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం డివిజన్ పరిధిలో శ్రీ రేణుక ఎల్లమ్మ, శ్రీ మల్లన్న జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ నాయకులు, గాజులరామారం మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి, జె.కె. శేఖర్ యాదవ్, కూన రాఘవేంద్ర గౌడ్, రావుల పృథ్వి, తదితరులు పాల్గొని అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరిపై అమ్మవారి, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంజలి యాదవ్, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, భరత్ కుమార్, సందీప్, ముత్యపాగా నర్సింగ్ రావు, యాదగిరి, సత్యనారాయణ, మంజునాథ్, ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
TELANGANA MEDCHAL-MALKAJGIRI
గాజులరామారంలో ఘనంగా ఎల్లమ్మ - మల్లన్న జాతర
Trending Now:
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ
నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్స్ వద్ద డంపింగ్ యార్డ్ తొలగించాలి: సీపీఎం డిమాండ్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
బీఆర్ఎస్ దెబ్బకు రేవంత్‌రెడ్డి ఎన్నికలంటెనే వణుకుతున్నడు : హరీశ్‌రావు