• Other News
  • Live TV
  • 15వ విడత ఉపాధి హామీ పథకం లో భాగంగా తనిఖీ చేసిన సర్పంచ్ భూక్యా జానకి రాములు

    Reporter

    Deprecated: htmlspecialchars(): Passing null to parameter #1 ($string) of type string is deprecated in /home/u229881858/domains/vaarthapatrika.com/public_html/single.php on line 257
    January 29, 2026, 3:31 pm
    15వ విడత ఉపాధి హామీ పథకం లో భాగంగా తనిఖీ చేసిన సర్పంచ్ భూక్యా జానకి రాములు

    వార్త ప్రతిక:-మరిపెడ

    మహబూబా జిల్లా మరిపెడ మండలంలోని మూల మరి తండా గ్రామపంచాయతీలో 15వ విడత ఉపాధి హామీ పథకం లో భాగంగా ఏప్రిల్ 1 2024 నుండి 31- 3-5-2025 వరకు చేసిన పనుల గురించి సామాజిక తనిఖీలు శుక్రవారం సర్పంచ్ భూక్యా జానకి రాములు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగినది సోషల్ ఆడిటర్ అపర్ణ పంచాయతీ సెక్రటరీ ప్రణయ్ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూక్యా కిషన్ వార్డ్ నెంబర్ తేజావత్ శంకర్ మరియు మండల నాయకులు భూక్యా వెంకన్న గ్రామ నాయకులు బానోత్ రాములు తేజవత్ నంద్యా తదితరులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow