Banner
Watermark
సైనిక స్కూల్ కి గంగాపూర్ విద్యార్థి ఎపింక
📅 13 May 2026, 04:53 PM ✍️ M.Chinna
News Image
మిడ్జిల్, మే 13 ,వార్త పత్రిక
జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ఏ. రుత్విక్ సైనిక స్కూల్ లో ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లా రుక్మంపూర్ సైనిక స్కూల్ 6 వ తరగతి కి ఎంపికయ్యారు. విద్యార్థి తల్లిదండ్రులు జయమ్మ రామచందర్ కుమారుడు పట్టుదలతో చదివి సైనిక ఫలితాలలో మంచి ర్యాంకు రావడంతో పాఠశాల యజమాన్యం, తల్లిదండ్రులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
🏠 Home