Banner
Watermark
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది
📅 22 April 2026, 02:47 PM ✍️ M.Chinna
News Image
వార్త పత్రిక ములుగు జిల్లా (ప్రతినిధి)
లంబాడి న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు దేవా నాయక్ప్రజలకు సమర్డు డైన నాయకుడు లభించారు ఘరానా పగటి వేషాలకు చరమ గీతం పాడాలి ఇక సెలవు ప్రకటించాలి
ములుగు జిల్లా లో పేదలకోసం తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రజా ఉద్యమాలు చేసిన పోరాట (మావోయిస్టు పార్టీ) యోధుడు బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్
కి ములుగు ప్రజలు రాజకీయ స్వాగతం పలుకు తున్నారు కపటనాటక సూత్రదారికి మోసకారికి ఆదివాసీ పేరుచెప్పి ఓట్లకోసం ఇక్కడి ఆదివాసీ సమాజానికి నిలువ నీడ లేకుండా చేస్తున్న వారికి ములుగు జిల్లా ప్రజలు తిలోదకాలు ఇవ్వాలని ఇక సెలవు ప్రకటించాలి అని దేవా నాయక్ అభిప్రాయం వ్యక్తం చేశారు
🏠 Home