Banner
Watermark
ఆధారాలు లేకుండానే అవినీతి ఆరోపణలు చేయడం ఎంత వరకు నిజం
📅 17 April 2026, 05:39 PM ✍️ M.Chinna
News Image
బి.ఆర్.ఎస్.పార్టీ ములుగు నియోజవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి నోటీసులు ఎందుకు పంపించారో అవగాహన లేనట్టుంది అని ఎద్దేవ చేసిన ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ రేగ కళ్యాణి ములుగు జిల్లా (ప్రతినిధి)
వార్త పత్రిక
కావాలని మీ పార్టీ అవినీతి ఆరోపణలు చేస్తుంటే మీపార్టీ బాధ్యుడు అధ్యక్షుడు కేసీఆర్ నోటీసులు పంపించడం జరిగింది
పదే పదే అసత్య ప్రచారాలు చేస్తూ సీతక్క కీర్తిని ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్న మీ పార్టీ కార్యకర్తల తీరును చెప్పడానికి నోటీసులు పంపించడం జరిగింది అయిన నీకు కనీస అవగాహన ఉంటే కదా నోటీసుల గురించి తెలిసేది ఒకవేళ సీతక్క అవినీతి చేస్తే నిరూపించండి
సీతక్క నోటీసులు పంపించారు కదా ఇంకా మీకు భయమెందుకు
ఇన్ని రోజులు అంగన్వాడీ స్కాం అని మాట్లాడిన మీ నోర్లు ఒక్కసారి మూతపడ్డాయి ఏంటో అసత్య ప్రచారాలు చేస్తే లాభం లేదు అనుకున్నారా ఏంటి లేక కోర్టుకు వెళితే ఆధారాలు సాక్ష్యాలు కావాలి అవి మీ దగ్గర లేవని భయపడుతున్నారా
ఆధారాలు లేకుండానే అవినీతి ఆరోపణలు చేయడం ఎంత దారుణం బి.ఆర్.ఎస్.అధికారిక పేజీలో మీ కార్యకర్తలు సీతక్క స్కాం చేసింది అని దొంగ నాటకాలాడుతూ పోస్టులు పెడితే అప్పుడు ఖండించలేదు
నిజమైన నిఖార్సైన రాజకీయం చేయండి కోర్టు నోటీసులు పంపితే నీకు ఏమైంది మీ కేస్
ఆర్
కు ఏమైంది జ్యోతమ్మ అంత మాత్రం దానికే ఓ పిసికేసుకుంటున్నావ్ కేసీఆర్
కి నోటీసులు పంపించడం ఖండిస్తున్నాం అని నిజంగా మీకు దమ్ముంటే సీతక్కకీ అడ్వకేట్ పంపిన నోటీసులకు బదులివ్వండి
చట్టరీత్య కోర్టులో తేల్చుకుందాం అవినీతి ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరిపై ఖచ్చితంగా పరువునష్టం దావా వేస్తాం
నిజ నిజాలు తెలియకుండా ఏది పడితే అది మాట్లాడి సీతక్కకి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదు
ఎవరో సన్యాసులు బి.ఆర్.ఎస్.పార్టీ అధికారిక పేజీలో పెడితే బాధ్యుడు అధ్యక్షుడు వాటిని తొలగించమని ఆదేశాలు జారీ చేయాలి కదా అధికారిక పేజీ బాధ్యుడు కేసీఆర్ కాబట్టి అతనికి నోటీసులు పంపించాం అనే సోయి కూడా లేదా జ్యోతమ్మ నీకు దమ్ముంటే ఇప్పుడు జవాబివ్వండి కోర్టులో తేల్చుకుందాం ఏది పడితే అది నోటికి వచ్చినట్లు వాగడం కాదు అంటే కోర్టు అంటే
ఇకనైనా సీతక్కని బద్నాం చేస్తే దొర దగ్గర మంచి మార్కులు పడతాయని నోటికొచ్చినట్లు మాట్లాడితే
ఊరుకునేది లేదు
🏠 Home